
Shukra Graha Remedies in Telugu / శుక్రగ్రహ దోష నివారణకు ఏమి చెయ్యాలి ?
2. లక్ష్మీ గవ్వలు ఎలా పుట్టాయి?
క్షీర సాగర మధనం సమయంలో అమృతం, హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీ గవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు.
ఆ విధంగా లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపమయ్యాయి. గవ్వలని లక్ష్మీ దేవి చెల్లెల్లు అని శంఖాలని లక్ష్మీదేవి సోదరులనీ పలువురు భావిస్తారు.
గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి ప్రత్యక్ష సంబందం ఉంది.శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉన్నాయి .ఇంకా శివుని జటాజూటం లోను,నందీశ్వరుని మెడలోను గవ్వలే అందం.
Promoted Content
శ్రీ సుఖన్య గారు నమస్కారములు గవ్వ్ లగురించి భాగా చెప్పారు ధన్యవాదాములు అవి దొరికేవి ఎక్కుడ చెప్ప్ండి