
What are the Diseases Caused by your Birth Sign? How to Solve Them?
మీ జన్మ రాశిని బట్టి మీకు అనారోగ్యాలు సంప్రాప్తించే అవకాశం ఉంది. ఒక్కో రాశి వారికీ ఒక్కో రకమైన శరీర లక్షణం ఉంటుంది. దాని వలన వారికి కొన్ని అనారోగ్యాలు కలుగుతాయి. వాటి నుండీ బయటపడేందుకు శాస్త్రం లో కొన్ని మార్గాలు ఉన్నాయి. అనారోగ్యాన్ని నివారించడానికి భగవంతుని ధ్యానం తో పాటుగా మానవ ప్రయత్నం కూడా తప్పని సరిగా చేయాలి. ఆయుర్వేద పరంగా మీ రాశి వలన కలిగే అనారోగ్యాలను ఎలా నివారించవచ్చో, మీ ఆరోగ్య స్థితి మెరుగుపడటానికి ఏ దేవుని పూజించాలో తెలుసుకుందాం.
What are the common ailments that occur as per Zodiac Signs? What are the solutions?
9. ధనూ రాశి
వీరు స్థూల శరీరాన్ని కలిగి ఉండవచ్చు. నారాల బలహీనతలు, తొడలు మరియు పిరుదుల భాగం లో వ్యాధులు కలగవచ్చు. రక్త దోషము, అంటువ్యాధులు చర్మ సంబంధమైన, ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు కలగ వచ్చు. మధుమేహం వచ్చే అవకాశం ఉంది.
పరిష్కార మార్గాలు :
- వ్యాయామం, ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి.
- ఆహారం థ్గిన మోతాదులో తీసుకోవాలి. సరైన సమయం లో భుజించాలి.
- పచ్చి కూరగాయలు మీ ఆరోగ్యానికి మంచివి.
- మొలకెత్తిన శెనగలు తినడం మేలు కలిగిస్తుంది.
- ధ్యానాన్ని అలవాటుచేసుకోండి.
- పనులన్నింటినీ మీరే నెత్తిన వేసుకోకుండా ఇతరులకు కూడా కొన్ని బాధ్యతలను కల్పించండి.
- శని దేవుని పూజించండి.








రాత్రి సూక్తం పొందుపరచగలరు.