
What are the Diseases Caused by your Birth Sign? How to Solve Them?
మీ జన్మ రాశిని బట్టి మీకు అనారోగ్యాలు సంప్రాప్తించే అవకాశం ఉంది. ఒక్కో రాశి వారికీ ఒక్కో రకమైన శరీర లక్షణం ఉంటుంది. దాని వలన వారికి కొన్ని అనారోగ్యాలు కలుగుతాయి. వాటి నుండీ బయటపడేందుకు శాస్త్రం లో కొన్ని మార్గాలు ఉన్నాయి. అనారోగ్యాన్ని నివారించడానికి భగవంతుని ధ్యానం తో పాటుగా మానవ ప్రయత్నం కూడా తప్పని సరిగా చేయాలి. ఆయుర్వేద పరంగా మీ రాశి వలన కలిగే అనారోగ్యాలను ఎలా నివారించవచ్చో, మీ ఆరోగ్య స్థితి మెరుగుపడటానికి ఏ దేవుని పూజించాలో తెలుసుకుందాం.
What are the common ailments that occur as per Zodiac Signs? What are the solutions?
12. మీన రాశి
మీన రాశివారు శారీరక బలహీనతలను కలిగి ఉంటారు. వాత శరీరం కావడం వలన కాళ్లలో పాదాలలో నీరు పడుతుంది. కీళ్ళజబ్బులు రావచ్చు. పార్శ్వపు తల నొప్పి, మలకోశ వ్యాధులు కలగవచ్చు.
పరిష్కార మార్గాలు:
- ధ్యానం, వ్యాయామం మీకు చాలా అవసరం.
- పసుపు మరియు మిరియాలు ఆహారం లో తరచుగా వాడాలి.
- మీ మనసులోని ఆలోచనలను సన్నిహితులతో పంచుకోండి. ఒక్కరే మీలో మీరు మథన పడటం వలన మానసిక వ్యాధులు కలుగుతాయి.
- మొలకెత్తిన శెనగలు తీసుకోండి.
- విష్ణుమూర్తి ఆరాధన శ్రేయస్కరం.
Astrology Related Posts
https://hariome.com/kuja-change-this-is-true-for-these-constellations/
Why Ugadi Panchanga Sravanam in Telugu | ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు?
జాతకాలు, ముహుర్తాలు నిజమా ? అబద్దమా ? | Is Astrology True in Telugu?
జన్మ రాశిని బట్టి ధరించదగిన రత్నము | Gem Stones According to Rashi in Telugu
జ్యోతిష శాస్త్ర పరంగా పూర్ణ కుంభమేళా విశిష్టత | Purna Kumbha mela Astrological Significance Telugu
పంచాంగం లో, జ్యోతిషం లో కరణం అంటే ఏమిటి? | What is Karanam in Astrology and Panchangam Telugu?
వాస్తు దోషాల నివారణకు | How to Prevent Vastu Dosha in Telugu
సర్ప దోషం ఎలా వస్తుంది? Why does Sarpa Dosha Occur in Telugu ?
నక్షత్ర దోషాలకు పరిష్కారాలు | Nakshatra Dosha Remedies in Telugu








రాత్రి సూక్తం పొందుపరచగలరు.