నవవిధ భక్తి మార్గములు తెలుసా? Nine Ways Of Devotions in Telugu

0
5752
what-are-the-nine-ways-of-devotional-paths
Nine Ways Of Devotions in Telugu

Nine Ways Of Devotions in Telugu

4. స్మరణం

స్మరణం అంటే తొమ్మిదిసార్లో,నూటెనిమిది సార్లో కాకుండా…వీలున్నప్పుడల్లా ఆయన్ని స్మరిస్తూ ఉండాలి. అందాన్ని,అందవికారమైన దాన్ని దేన్ని చూచినా అది ఆయన సృష్టిగా భావిస్తూ…ఆయన్ని గుర్తుకు తెచ్చుకోవాలి.ప్రతి పనికి ముందు,పని ముగిశాక….(అంత ఏకాగ్రత అవసరంలేని పనులకు) పని చేస్తూ ఆయన్ని స్మరించాలి..ప్రతి దాన్లోనూ ఆయన్ని చూచినప్పుడు ఒకనాటికి ఆయనకి దయకలిగి దర్శనభాగ్యం ప్రసాదిస్తాడు.కలియుగంలో కేవలం భగవంతుడి నామస్మరణే కచవితి రోజు పుస్తకాలని బొట్టుతో అలంకరించి విఘ్నేశ్వరుడి ముందు పెడతాం. ఏ పెద్ద వస్తువు కొన్నా మనం దానికి బొట్టు పెడతాం,వాహానాలకి పూజ చేయిస్తాం..ప్రతిదాన్లోనూ మనం భగవంతుడ్ని చూస్తాం…కానీ కొంతసేపటికి మరిచిపోతాం ఈ మరుపు వల్లే మనం చాలా తప్పులు చేస్తాం…అందుకే అయన్ని నిత్యం స్మరించాలి…గురు నామమే మహామంత్రం…అది గుర్తించి ఆయన్ని స్మరించాలి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here