విపరీతమైన తలనొప్పిని తరిమి కొట్టే సూపర్ టిప్స్ మీకోసమే?! | Natural Headache Relief Tips

0
290
Headache relief tips
What are the Tips For Get Rid of Headache Without Side Effects by Natural?

Tips For Get Rid of Headache Without Side Effects by Natural

2ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఎంతటి తలనొప్పినైన తగ్గించే చిట్కాలు? (What are the Tips to Reduce Headaches without Any Side Effects)

1. తల నొప్పి అనిపించగానే ముందుగా మీరు రిలాక్స్ అవ్వండి.
2. మీరు కళ్లు మూసుకొని మీ నుదురు, చుట్టు పక్కల సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన తల నొప్పి నుంచి కొంచెం ఉపశమనం అనిపిస్తుంది.
3. చాలా మంది కాఫీ, టీలు తాగుతారు అవి కాకుండా గ్రీన్ టీలో కాస్త తేనె వేసుకొని తాగితే తల నొప్పి అనేది ఉపశమనం లభిస్తుంది.
4. గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసుకుని తాగితే తగ్గుతుంది.
5. మీరు ఇంట్లో ఉంటే గంధంను పేస్ట్ చేసి ఆ పేస్ట్ తలకు రాయగానే తలకు విశ్రాంతి ఇచ్చి మెదడుకి రిలాక్స్ ఇస్తుంది.
6. మీ నుదురుపై కాసేపు ఐస్ క్యూబ్ తో రుద్దితే తల నొప్పి అనేది ఉపశమనం లభిస్తుంది.
7. మీరు కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేసిన కూడా నొప్పి తగ్గుతుంది.
8. ఇలా చేసిన తగ్గని యడల డాక్టర్ సలహాలు తీసుకుని మందులు వాడండి.

Related Posts

30 దాటిన మహిళల్లో బలమైన ఎముకలు & కీళ్ల కోసం తీసుకోవలసిన ఆహార పధార్ధాలు?! | Ladies Bone Health Tips Who Crossed 30 Years

దుష్ప్రభావాలు లేకుండా సహజంగా వేగంగా బరువు తగ్గాలంటే ఎలా?! | Weight Loss Tips

మీ కిడ్నీలు భద్రంగా ఉండాలంటే ఈ ఫుడ్‌ తీసుకుంటే చాలు!? | Kidney Health Tips

చలికాలంలో షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి!? | Sugar Control Tips in Winter Season

చప్పట్లు కొడితే కలిగే లాభాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!? | Health Benefits of Clapping of Hands

కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే ఈ చిట్కాలు ఫాలో అయితే ఫలితం మీకే తెలుస్తుంది? | Home Remedies for Burn Injuries

శబరిమలకు వెళ్లే స్వాములకు & భక్తులకు డాక్టర్లు ఇచ్చే సూచనలు?! | Doctors Advice to Devotees Who Are Going to Sabarimala

గర్భధారణ సమయంలో జ్వరం వస్తే మంచిదేనా? నిపుణుల కీలక సమాచారం! | Is Fever Harmful During Pregnancy?

Next