
Walking Benefits at Night
2తిన్న తర్వాత నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Walking After Eating)
1. రాత్రి భోజనం చేసిన తరువాత కూర్చుని విశ్రాంతి తీసుకోవడం లేదా నిద్రపోవడం లాంటివి చేయడం వలన బరువు పెరిగిపోతారు. అలకాకుండ భోజనం చేసిన తరువాత 10 నిమిషాల నడవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది.
2. రాత్రి భోజనం తరువాత వాకింగ్ చేయడం వలన జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం వంటి బాధ నుండి విముక్తి జరుగుతుంది.
3. రాత్రి భోజనం తరువాత వాకింగ్ చేయడం వలన గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
4. జీర్ణ సంబంధిత సమస్యలకు తొలగి శరీరం నుండి విషాలను బయటకు పంపిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా మెరుగు పడుతుంది.
5. ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. దాని కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి.
6. వ్యాయామం చేసేటప్పుడు శరీరం రక్తంలోని కొంత గ్లూకోజ్ ని తీసుకుంటుంది. దీనివల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లు రోజు కొంచెం సేపు నడిస్తే డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చు.
ఆరోగ్యంగా ఉండటానికి ఈ రోజు నుండే మనం నడక మొదలెడదామా…
Health Related Posts
తలలో తరుచు దురదగా ఉందా? చుండ్రు అని వదిలివేయకండి! ఇది పెద్ద సమస్య కావచ్చు! | Get Rid of Dandruff
అప్పులబాధల్లో మునిగిపోయారా? అయితే గంగాజలంతో అద్భుతమైన నివారణలు మీ కోసమే!| Gangajal Vastu Tips
రాత్రి పడుకున్నప్పుడు తల దగ్గర ఈ వస్తువులు పెట్టుకుంటే నష్టాలు తప్పవు | Vastu Tips While Sleeping
కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?! | Benefits of Wearing Black Thread
ధనియాల నీటి ఔషధ గుణాలు మరియు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు | Coriander Water Health Benefits
స్నానం చేసిన వెంటనే ఈ పని చేయడం మర్చిపోకండి లేకపొతే ఆ నష్టం తప్పదు
ధనవంతులను చేసే పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయో తెలుసా? | Moles & Their Significance