వ్యాఘాత యోగం వల్ల ఈ రాశులకు తీవ్ర కష్టాలు! జాగ్రత్త!! | Vyaghata Yoga 2023

0
2321
Vyaghata Yoga
Vyaghata Yoga 2023

Vyaghata Yoga

2వ్యాఘాత యోగం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Vyaghata Yoga?)

సింహ రాశి (Leo)

1. ఆర్థిక పరిస్థితులు ఏ విధంగానూ అనుకూలించవు.
2. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం కాదు.
3. ఉద్యోగంలో పై అధికారులు నుండి ఇబ్బందులు తప్పావు.

మిధున రాశి (Gemini)

1. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ.
2. కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉండవచ్చు.
3. ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
4. మానసిక ప్రశాంతత కోల్పోవచ్చు.

మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.