
Vinayaka Shanti Snanam To Get Rid of Your Sins
2వినాయకుడి ఆగ్రహానికి గురైనప్పుడు కనపడే లక్షణాలు (Symptoms of Lord Ganesha’s Anger)
1. వినాయకుడు ఆగ్రహించిన వారికి కలలు ఎక్కువగా వస్తుంటాయి.
2. ఎక్కువగా స్నానం చేస్తున్నట్లు ఆ కలలు వస్తాయి.
3. కొన్నిసార్లు వారికి కలలో మరణించిన ప్రాణుల తలలు మాత్రమే కనిపిస్తుంటాయి.
4. వారు ఎప్పుడు ఒత్తిడిగా ఆత్రుత పడుతూ ఉంటారు.
5. వారు ఏ పని తలపెట్టిన ఆ పని విఫలం అవుతుంది.
6. ఏ సమస్య లేకున్నా కూడా వారిని నొప్పులు ఎక్కువగా బాధిస్తుంటాయి.
ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు వెంటనే వినాయక శాంతి స్నానం చేయాలి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.