విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు | Vijayawada Dasara Navaratri Utsavalu 2024

0
28065
Vijayawada navaratri celebrations
Vijayawada Dasara Navaratri Utsavalu 2023 Schedule

Vijayawada Durga Devi Temple Dasara Navaratri Utsavalu Schedule 2024 & Devi Avatar Darshan

1విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు & దుర్గాదేవి అలంకారాలు

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల వివరాలు.

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి అని ఆలయ అర్చకులు తెలిపారు. 10 దినాలపాటు పాటు 10 అలంకారాలలో దుర్గాదేవి దర్శనమివ్వనుంది. ప్రణాళిక వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back