Sri Vigneswara Namaskara Stotram | శ్రీ విఘ్నేశ్వర నమస్కార స్తోత్రమ్

0
2143
Sri Vigneswara Namaskara Stotram Lyrics in Telugu
విఘ్నేశ్వర నమస్కార స్తోత్రమ్ – Sri Vigneswara Namaskara Stotram in Telugu

విఘ్నేశ్వర నమస్కార స్తోత్రమ్ – Sri Vigneswara Namaskara Stotram Lyrics in Telugu

జయ విఘ్నేశ్వర! నమో నమో, జగద్రక్షకా! నమో నమో
జయకర! శుభకర! సర్వపరాత్పర! జగదుద్ధారా! నమో నమో

మూషిక వాహన! నమోనమో, మునిజనవందిత! నమో నమో
మాయా రాక్షస మదాపహరణా! మన్మధారిసుత! నమో నమో

విద్యాదాయక! నమో నమో, విఘ్నవిదారక, నమో నమో
విశ్వసృష్టి లయ కారణ శంభో! విమల చరిత్రా! నమో నమో!

గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో
అధర్వాద్భుతగానవినోదా! గణపతిదేవా! నమోనమో!

నిత్యానంద! నమో నమో, నిజఫలదాయక! నమో నమో
నిర్మలపురవర! నిత్యమహోత్సవ! రామనాథ సుత నమో నమో

Related Posts

Sri Vighneshwara Shodasha Nama Stotram | Ganesa Shodasa Nama Stotra

Sri Vigneshwara Shodasa Nama Stotram | శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం

శ్రీ మహా గణపతి సహస్రనామ స్తోత్రం – Sri Maha Ganapathi Sahasranama Stotram

శ్రీ గణేశభుజంగం – Sri Ganesha Bhujangam

గణనాయకాష్టకం – Gananayaka Ashtakam

Sri Ganesha Pancha Chamara Stotram | శ్రీ గణేశ పంచ చామర స్తోత్రం

శ్రీ గణేశ ప్రభావ స్తుతిః – Sri Ganesha Prabhava Stuti

శ్రీ గణేశాష్టకం – Sri Ganesha Ashtakam

గణపతిస్తవః – Ganapathi stava

శ్రీ గణపతిమంగళాష్టకం – Sri Ganapathi Mangalashtakam

Sri Vigneshwara Shodasa Nama Stotram | శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం

Sri Ratnagarbha Ganesha Vilasa Stotram | శ్రీ గణేశ విలాస స్తోత్రం

Sri Maha Ganapathi Mangala Malika Stotram | శ్రీ మహాగణపతి మంగళ మాలికా స్తోత్రం

శ్రీమహాగణపతి నవార్ణ వేదపాదస్తవః – Sri Mahaganapathi Navarna vedapada stava

మరకత శ్రీ లక్ష్మీ గణపతి మంగళాశాసనం | Marakatha Sri Lakshmi Ganapathi Mangalasasanam

మరకత శ్రీ లక్ష్మీ గణపతి ప్రపత్తిః – Marakatha Sri Lakshmi Ganapathi Prapatti

Marakatha Sri Lakshmi Ganapathi Stotram | మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం

మరకత శ్రీ లక్ష్మీ గణపతి సుప్రభాతం – Marakatha Sri Lakshmi Ganapathi Suprabhatam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here