శుక్రుడి గోచారంతో వీరికి మిశ్రమ ఫలితాలు! Venus Transit 2023

0
819
Venus Transit in Gemini 2023
Venus Transit into Gemini 2023

Venus Transit in Gemini 2023

1మిధునరాశిలో శుక్ర సంచారం

హిందూ జ్యోతిష్యం ప్రకారం మే 2వ తేదీ మధ్యాహ్నం 2.33 గంటలకు శుక్రుడు మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. తిరిగి మే 30న 7.40 P.M కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించనున్నాడు. శుక్రుడు సంచారం వల్ల అనుకూల ప్రభావం ఉంటుంది. మరి కొంతమందికి ప్రతికూలంగా కూడా ఉంటుంది.

1. ఉద్యోగులు పని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. చేసే ప్రతి పనీ జాగ్రత్తగా చేయాలి లేకపోతే ఆటంకాలు తప్పవు.
2. ఐటి రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ ఆఫర్లు వస్తాయి.
3. వ్యాపారులు వారు తయారు చేసిన ఉత్పత్తులు కోసం ప్రచారం ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రకటన డిజిటల్ మార్కింగ్ ద్వారా ఇవ్వాలి.
4. ఆదాయం కన్న ఖర్చు ఎక్కువ అవుతాయి.
5. విదేశీ ప్రయాణాలు చేయవచ్చు.
6. సోషల్ మీడియా రంగాన్ని వ్యాపారులైతే బాగా ఉపయోగించుకుంటారు.
7. ఆర్ధికంగా విషయంలో చాలా జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి.
8. షేర్ మార్కెట్ రంగంలో కొంతమంది ప్రతికూలంగా ఉంటుంది.
9. విద్యార్థులు ఇంకా ఎక్కువ కాస్త పడితే మంచి ఫలితాలు వస్తాయి. అలసత్వం మానుకోవాలి.
10. శారీరకంగా,మానసికంగా ఉత్సాహంగా ఉండాలి.

Back