పావురాలు తరచుగా ఇంటికి వస్తే దేనికి సంకేతం?! | Vastu Tips for Pigeons

0
755
Vastu Tips for Pigeons
What are the Vastu Tips for Pigeons Enters into Home?

Is Pigeon Good for Home Vastu

1పావురాలు ఇంట్లోకి వస్తే అరిష్టమా? కష్టాలు?

నిత్యం మన చుట్టూ చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అవి మన జీవితంపై కొన్ని సార్లు సానుకూల ఫలితాలు వస్తాయి, కొన్ని సార్లు ప్రతికూల ఫలితాలు వస్తాయి. పావురం ఇంటికి రావడం శ్రేయస్సుకి చిహ్నంగా పరిగణిస్తారు. పావురాన్ని పెంచుకోవడం డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి అని నమ్మకం. పావురం ఎల్లప్పుడూ ఇంటికి వస్తోందా? అలా వస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పావురం ఉంటే నెగిటివ్ శక్తి ఉండదు. ఇది ఎవరింట్లో ఉంటే ఆ ఇంట్లో వారంత సంతోషంగా ఉంటారు. . ఇంట్లో ఉన్న పేదరికం తగ్గుతోంది. దక్షిణ మూలలో ఉండే పావురాలు సంపదను తెస్తాయి. ఇంట్లో గుడ్లు పెట్టడం శుభవార్త సంకేతం. కానీ కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.

Back