ఇంట్లో సిరిసంపదలు, సుఖసంతోషాల కోసం ఇంట్లో ఈ విగ్రహాలను ఈ దిశలో ప్రతిష్టించండి | Vastu Tips For Placing Idols in Home

0
343
Vastu Tips For Placing Idols in Home
What are the Vastu Tips For Placing Idols in Home?

Guidelines for Placing The Idols at Home

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

3జంట హంసలు (Where Should We Place A Pair of Swans Idol at Home):

1. వాస్తు శాస్త్ర ప్రకారం హంసల జంట విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వలన సంపద పెరుగుతుంది.
2. అదృష్టం మీ వెంటే నడుస్తుంది.
3. భార్య, భర్తలు ఆనందంగా జీవితం గడుపుతారు.
4. జీవితంలో ఏ సమస్యనైనా అధిగమిస్తారు.
5. బెడ్ రూమ్ లో జంట హంసలను ఉంచండి.

ఏనుగు (Where Should We Place Elephant Idol at Home):

1. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఇత్తడి లేదా వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వలన మంచి జరుగుతుంది.
2. ఇంట్లో సంపద, శ్రేయస్సును పెరుగుతుంది.
3. ఏ పనైనా సానుకూలంగా ఉంటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Related Posts

ఒక్క దోమ కూడా ఇంట్లోకి రావోద్దంటే ఈ మొక్కలను పెంచండి| Natural Mosquito Repellents Plants

పసుపు ఆరోగ్యానికే కాదు మన ఇంటికి కూడా మేలు చేస్తుంది ! | Vastu Tips With Turmeric

పావురాలు తరచుగా ఇంటికి వస్తే దేనికి సంకేతం?! | Vastu Tips for Pigeons

బల్లి శాస్త్రం ప్రకారం పురుషుల శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు | Balli Sastram For Men

బల్లి శాస్త్రం ప్రకారం స్త్రీల శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు? | Balli Sastram For Women

ఈ రాశుల వారికి ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం! వీరికి ఆకస్మిక ధనప్రాప్తి | Lakshmi Devi Always Bless These Zodiac Signs

https://hariome.com/rahu-ketu-transit-golden-time-zodiac-signs-career-business-will-shine/

100 ఏళ్ల ఆదిత్య మంగళ్ యోగం! ఈ రాశుల వారికి అపారమైన సంపద?! | Aditya Mangal Yoga

Next