
Guidelines for Placing The Idols at Home
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
2ఇంట్లో ఏ విగ్రహం ఏ దిశలో పెట్టాలి?! (Which Idol Should be Placed in Which Direction in the House?!)
తాబేలు విగ్రహం (Where Should We Place Tortoise at Home):
1. ఇంట్లో ఉత్తర లేదా తూర్పు దిశలో లోహపు తాబేలు ఉంచడం చాలా శ్రేయస్కరం అని వాస్తు శాస్త్రం చెబుతుంది.
2. ఇది డబ్బు సంపాదించే మార్గాలు పెంచుతుంది.
3. మీ విజయానికి మార్గం లభిస్తుంది.
4. ఇంట్లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదురవని నమ్మకం.
కామధేను ఆవు (Where Should We Place Kamadhenu Idol at Home):
1. మన హిందూమతంలో గోమాతకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
2. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఇత్తడి ఆవు దూడ విగ్రహాన్ని ఉంచడం వలన ఇంట్లో ప్రతికూలత తొలగుతుంది.
3. ఇంట్లో సుఖ, సంతోషాలు కలుగుతాయి.
4. సిరి సంపదలు కలుగుతాయని విశ్వాసం ఉంది.
చేప (Where Should We Place Fish at Home):
1. వాస్తు శాస్త్ర ప్రకారం లోహపు చేపను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగనించాలి.
2. దీని వలన లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయి.
3. మీ సంపదను పెరుగుతుంది.
4. ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేప విగ్రహాన్ని పెట్టవచ్చు.
మరిన్ని విగ్రహాల గురుంచి తరువాతి పేజీలో చూడండి.