
Guidelines for Placing The Idols at Home
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
1ఇంట్లో విగ్రహాలను ఏ దిశలో ప్రతిష్టించాలి?
మీ ఇంట్లో సుఖ సంతోషాల, సిరి సంపదలు కోసం తప్పకుండ ఈ విగ్రహాలను ఉంచాల్సిందే!?
సాధారణంగా అందరూ ఇంట్లో అలంకరణ కోసం కొన్ని విగ్రహాలు కొని తెచ్చి అందంగా అలంకరిస్తారు. కొన్ని విగ్రహాలు ఇంటి అవరనానికి, అందాన్ని పెంచడమే కాక, కుటుంబ సభ్యుల అదృష్టాన్ని కూడా ప్రకాశవంతం చేస్తాయి. దేవీ దేవతలతో సహా అనేక విగ్రహాలను ఇంట్లో పెట్టడం వలన శుభప్రదంగా ఉంటుంది. మీకు కష్టాలు ఎదురవుతున్నా, డబ్బు కోల్పోతున్న వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని విగ్రహాలు ఉంచడం వలన వాటినుండి విముక్తి కలిగి కుటుంబ సభ్యుల అదృష్టాన్ని కలిగిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆ విగ్రహాలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఒక్కో విగ్రహం గురుంచి తరువాతి పేజీలో చూడండి.