దక్షిణ దిశలో ఈ వస్తువులను పెట్టడం వల్ల ధనం ఎలా వస్తుందో మేరే చూడండి | Vastu Tips for South Direction Things

0
1017
Benefits of Placing These Items in South Direction
As per Vastu What Are the Benefits of Placing Some Items in South Direction?!

Benefits of Placing These Items in South Direction

2దక్షిణ దిశలో ఏ వస్తువులను పేడితే ఏమవుతుంది? (What Happens If Any Things is Placed in the South Direction?)

1. ఊడ్చే చీపురి భాగం కింది వైపు మరియు దాని పిడిని దక్షిణం వైపు పెడితే ఆర్ధిక ఇబ్బందులు తీరడమే కాకుండా మళ్ళీ రాకుండా ఉంటుంది.
2. హాల్లో కాని డ్రాయింగ్ రూంలో దక్షిణ దిశలో జాడే మొక్కను పెట్టడం వల్ల మీఅకు ఆకస్మిక ధన లాభం.
3. ఇంటికి దక్షిణ దిక్కులో ఫీనిక్స్ పక్షి చిత్రపటాన్ని పెట్టడం వల్ల ఆర్ధిక లభ్ది, ఇంట్లో ఆనందం, శాంతి వస్తాయి.
4. మీరు పడుకునేటప్పుడు దక్షిణం వైపు తల పెట్టి పడుకుంటే వైవాహిక జీవితం ఆనందంతో పాటు ప్రశాంతంగా ఉంటుంది.
5. దక్షిణం వైపు భారీ లేక విలువైన వస్తువులను పెడితే డబ్బుకు లోటు ఉండదు.

ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.

Related Posts

స్నానం చేసిన వెంటనే ఈ పని చేయడం మర్చిపోకండి లేకపొతే ఆ నష్టం తప్పదు

ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? ఈ వాస్తు టిప్స్ పాటించండి | Remedies For Stress at Work

గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House

తిరుమల శ్రీవారి అలయంలోకి మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? టీటీడీ సమాధానం ఏమిటి?

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches

Next