
Oleander Flower Plant in House is Good or Bad?
3ఎక్కడ ఏ రంగు గన్నేరు చేట్టును పెట్టాలి? (Where Should the Oleander Flower Plant be Placed?)
1. పసుపు రంగు గన్నేరు పువ్వుల మొక్కను ప్రధాన ద్వారం ముందు తూర్పు దిక్కున పెట్టడం మంచిది.
2. తెల్లటి రంగు గన్నేరు పువ్వుల మొక్కను తూర్పు లేదా ఈశాన్య దిక్కున పెట్టడం వలన ఆర్ధిక సమస్యలు తోలిగిపోతాయి.
గన్నేరు పువ్వులను వేద జ్యోతిష్యశాస్త్రంలో మంగళ దోష నివారణకు ఉపయోగిస్తారు. దీనికి ఇంత పవిత్రత ఉంది కాబట్టే గన్నేరు పువ్వుల వాస్తు ప్రయోజనాలు తెలుసుకొని ప్రతి హిందువు ఇంట్లో గన్నేరు పూల మొక్కను పెంచుకోని ఆ పూలతో పైన చెప్పిన విధంగా పూజలు చేస్తే వారికి అదృష్టం తలుపు తడుతుంది.
Related Posts
ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? ఈ వాస్తు టిప్స్ పాటించండి | Remedies For Stress at Work
భాదలను తరిమేసే శక్తివంతమైన నివారణ | Powerful Remedy To Rid Problems
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches
టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…
సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం, అప్పన్నకు రెండోవిడత చందన సమర్పణ