గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House

0
7382
Oleander Flower Plant in House is Good or Bad
Oleander Flower Plant in House is Luck Or Bad Luck

Oleander Flower Plant in House is Good or Bad?

2గన్నేరు పూలు ఏ దేవుళ్ళకు ఇష్టం? (Which Gods Likes Oleander Flowers?)

వేదాల ప్రకారం శ్రీ మహలక్ష్మికి చాల ఇష్టం. అందుకే లక్ష్మిదేవికి గన్నేరు పూలను సమర్పించడం వలన మీ జీవితంలోకి ధనం, ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది. అలాగే లక్ష్మిదేవి ఆశీస్సులు ఉండాలంటే మీ ఇంట్లో గన్నేరు మొక్కలను పెంచండి. లక్ష్మిదేవికి తెల్ల గన్నేరు పూలతో పూజిస్తే శ్రీ లక్ష్మి కటాక్షం తధ్యం. శ్రీ మహా విష్ణువుకి పసుపు గన్నేరు పూలు అంటే మహా ప్రీతి. ఈ పూలతో ఆ నారాయణున్ని పూజిస్తే సకల సంపద పెరుగుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గన్నేరు మొక్కలు పెంచడం వలన ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి సంపద, శ్రేయస్సు పెరుగుతుంది.