గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House

0
7399
Oleander Flower Plant in House is Good or Bad
Oleander Flower Plant in House is Luck Or Bad Luck

Oleander Flower Plant in House is Good or Bad?

1ఇంట్లో గన్నేరు పూల చెట్టు ఉంటే మంచిదా చెడ్డదా?

వాస్తు నియమాలు సరిగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు సుఖసంతోషాలతో జీవిస్తారు అని వాస్తు శాస్త్రం చేబుతుంది. అదేవిధంగా కొన్ని మొక్కలు, పువ్వులు కూడ మంచి చేస్తాయి. అటువంటి మొక్కల్లో గన్నేరు పూల చెట్టు ఒకటి అని చెప్పవచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం గన్నేరు చెట్టు దాని పువ్వులు చాల పవిత్రమైనవి. కాని కొందరు తంత్ర విధ్యలకు కూడ వాడుతారు అది వేరే విషయం. గన్నేరు పూలు తెలుపు, గులాబీ, పసుపు మరియు లేత గులాబీ రంగుల్లో మనకు దోరుకుతాయి. భార్యభర్తలు చీటికిమాటికి గోడవలు పడుతుంటే వారి ఇంట్లో గన్నేరు మొక్కలు పెట్టండి. దీనితో గోడవలు తగ్గే అవకాశం ఉంది అని వాస్తు ప్రావిణ్యులు చెప్తారు.

Back