ఈ కలర్ పర్సులు వాడితే అదృష్టం, డబ్బు, విజయం పక్కా! | Vastu Tips for Wallets

0
1375
Vastu Tips for  Wallet Colours
Vastu Tips for Wallet Colors

Vastu Tips for These Wallet Colours Brings Lucky

2నారింజ రంగు పర్స్ (Orange Color Wallet)

1. ఉన్న అన్ని రంగులలో ఈ రంగు కలర్ పర్సులు శక్తివంతమైనది మరియు ఉత్తమం.
2. ఈ కలర్‌ పర్సులు విజయం, అదృష్టం, సానుకూలతలను ఇస్తాయి.

ఆకుపచ్చ రంగు పర్స్ (Green Color Wallet)

1. ఈ కలర్‌ పర్సులు వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
2. గ్రీన్‌ కలర్‌ పర్సులు వల్ల సంపద, శ్రేయస్సు, సమృద్ధి , ఆర్థిక పురోగతి, అభివృద్ధి ఆకర్షించే గల లక్షణం ఉంటుంది అని నమ్మకం.