ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ కి ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఉన్న డబ్బు పోతుంది! | Vastu Tips For Money Plant

0
1826
Vastu Tips For Money Plant
Vastu Tips For Growing Money Plant

Vastu Tips for Keeping Money Plant

3మనీ ప్లాంట్ కోసం వాస్తు చిట్కాలు (Money Plant Vastu Direction & Benefits)

1. తూర్పు లేదా దక్షిణ మూలలో మనీ ప్లాంట్ ఉండడం శ్రేయస్కరం.
2. మనీ ప్లాంట్ తీగ కొన భూమి వైపు మాత్రం ఉండకూడదు.
3. ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.
4. రోజువారీ మనీ ప్లాంట్‌కి నీరు పోయాలి.
5. మనీ ప్లాంట్‌ను ఎక్కువ సేపు ఎండలో ఉంచవద్దు.
6. మనీ ప్లాంట్ ను ఇతరులకు ఇవ్వకూడదు.
7. మనీ ప్లాంట్ ను ఇంట్లోకి ప్రవేశించే మార్గంలో ఉండటం శ్రేయస్కరం, ఇలా చేయడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

30 ఏళ్లు దాటినా వివాహం కాలేదా? ఈ వాస్తు చిట్కాలు పాటించండి! | Vastu Tips For Marriage

పిల్లలు చదువుకునే రూమ్ లో ఎలాంటి ఫోటోలు పెట్టాలి? | Study Room Vastu tips

ధనలక్ష్మీ ఇంట్లోకి రావలంటే ఈ బంగారు గాలి గొట్టాలను ఇలా పెట్టండి | Vastu Tips for Wind Chimes

ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?

సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits

స్నానం చేసిన వెంటనే ఈ పని చేయడం మర్చిపోకండి లేకపొతే ఆ నష్టం తప్పదు

దక్షిణ దిశలో ఈ వస్తువులను పెట్టడం వల్ల ధనం ఎలా వస్తుందో మేరే చూడండి | Vastu Tips for South Direction Things

గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House

ఇంట్లో బంగారు నగలకు వాస్తు పాటిస్తేనే సంపద పెరుగుతుంది | Improve wealth following these

Next