
Vastu Tips for Newly Married Couple to Grow Up in Life
2కొత్త ఇల్లు కొన్న వారి కోసం వాస్తు చిట్కాలు (Vastu Tips for New Home Buyers)
1. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ముఖ ద్వారము తూర్పు లేదా ఉత్తర, లేదా ఈశాన్య దిశలో మీ జాతకం ప్రకారం ఉండటం శుభకరం.
2. మీరు కొన్న ఇంట్లో మాత్రం పడక గది ఈశాన్య దిశలో ఉండకూడదు. ఎందుకంటే భార్య భర్త మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నైరుతి దిశలో పడక గది ఉంటే శ్రేయస్కరం!
3.పడక గది విశ్రాంతిని ఇచ్చే ప్రదేశం. పడక గదిలో దేవుడు, దేవత విగ్రహాలు, ఫోటోలు ఉండకూడదు.
4. నైరుతి దిశలో భోజనశాల ఉండకూడదు. ఉత్తమ దిశ ఐతే పశ్చిమ. అది సాధ్యపడకపోతే తూర్పు, దక్షిణం, ఉత్తరం శుభకరం
5. వంట గది ఇతే అసలు నైరుతి, ఈశాన్య లేదా ఉత్తరం దిశలో ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం వంట గది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉండటం శుభకరం.