కొత్త జంట జీవితంలో పైకి ఎదగడానికి ఇంట్లో ఈ వాస్తు చిట్కాలు పాటించండి

0
782
Vastu Tips for Newly Married Couple
Vastu Tips for Newly Married Couple

Vastu Tips for Newly Married Couple to Grow Up in Life

1కొత్త జంట జీవితంలో పైకి ఎదగడానికి ఇంటి వాస్తు చిట్కాలు

కొత్తగా పెళ్లి అయిన ఎవరికైనా ఒక్క మంచి ఇల్లు కొనాలి అని కల ఉంటుంది. కొత్త ఇల్లుకి వాస్తు చాల ముఖ్యం, ఎందుకంటే సానుకూల శక్తి ప్రవాహానికి ప్రధానంగా వాస్తు ముఖ్యమైనదని అని వాస్తు శాస్త్రంలో ఉంది . ఇంటికి ప్రధాన ద్వారం విశ్వశక్తి ప్రవేశిస్తుంది.

వాస్తు సరిగా లేకపోతే చాలా ఇబ్బందులు పడ్డారు అని చాలా మంది జ్యోతిషులు చెప్తారు. వాస్తు దోషాలు ఉన్న ఇల్లు ఎంత సౌకర్యాలు ఉన్నా, ఆ ఇంట్లో సుఖ శాంతి ఉండదని నమ్ముతారు.

Back