
Vastu Tips for Tulasi Basil Plant
2తులసి మొక్కలో జరిగే మార్పులు వాటి వల్ల కలిగే చెడు? (The Changes in the Tulsi Plant Are Bad Because of Them?)
1. తులసి మొక్క హఠాత్తుగా ఎండిపోతే అది భవిష్యత్తులో జరిగే పరిణామాలకు సంకేతంగా భావించాలి. పితృ దోషం ఉంటే కూడా తులసి మొక్క ఎండిపోతుంది. తులసి మొక్క తరచుగా ఎండిపోవడం జరిగితే వెంటనే పరిష్కారాన్ని వెతకాలి. లేకపోతే సమస్య తప్పదు.
2. మీ ఇంట్లో తులసి మొక్క చుట్టూ పక్షులు గూడు కట్టుకుంటే అపశకునంగా భావించాలి. ఇలా జరిగితే ఆ ఇంట్లో సమస్యల వస్తాయట. అశాంతి నెలకొనే అవకాశం ఉంటుంది.
3. సాధరణంగా బుధ గ్రహం సంపద అధిపతి గా పరిగణిస్తారు, తులసి మొక్క బుధ గ్రహానికి బంధవు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
4. తులసి ఇంటి పై ఉండడం వల్ల బలహీనపడతాడని అనే నమ్మకం. అందువల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా సమస్య రావచ్చు. అందు వలన ఎట్టి పరిస్థితుల్లో ఇంటిపై తులసి ఉంచడం అస్సలు మంచిది కాదు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?! | Donation Results in Temple
శివుడికి ఇవి చేస్తే చాలు మీరు కోరుకున్న కోరికలు తీరుస్తాడు | Worship to Lord Shiva
శివుడు తన తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడు?! | Lord Shiva Secretes
శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?
https://hariome.com/dasha-papa-hara-ganga-dashami/
ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple
శిరస్సు లేని అమ్మ వారు! ఆ స్థానంలో ఏముంటుందంటే?! Erukumamba Temple Visakhapatnam
వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi
ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?
దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God