పిల్లలు చదువులో వెనకబడుతున్నట్లు అనిపిస్తే ఈ వాస్తు చిట్కాలు పాటించండి! | Vastu Tips for Study Room

0
3143
Vastu Tips for Kids Study Room
Vastu Tips for Kids Study Room

Vastu Tips Should be Followed for Students to Do Well in Education

2Vastu Tips for Students Study Room

1. విద్యార్థులకు స్టడీ రూమ్ ఇల్లుకి ఉత్తరం దిశలో లేదా ఈశాన్య దిశలో ఉంటే శ్రేయస్కరం.
2. స్టడీ రూమ్ లో టేబుల్ తూర్పు దిశలో లేదా ఉత్తర దిశలో ఉంటే మంచిది.
3. స్టడీ రూమ్ లో ఖాళీ గోడ ఉంటే మంచిది అని చాలామంది భావిస్తారు. స్టడీ రూమ్ లో ఖాళీ గోడ పై ఉత్తేజం కలిగించే పోస్టర్లను గాని ఫోటోలు గాని పెడితే మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని ఒక్క అంచనా.
4. చదువుకునే గది గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
5. స్టడీ రూమ్ లో ప్రశాంతంగా ఉండే రంగులు గోడపై వెయ్యాలి.
6. చదువుకునే గది టేబుల్ ఎదురుగా కిటికీ ఉండకూడదు. స్టడీ రూమ్ ఎప్పుడు ఆర్గనైజ్డ్ గ ఉండాలి.
7. స్టడీ టేబుల్ పై సూర్యకిరణాలు నేరుగా పడకూడదని ఎందుకంటే చదువులో ఇబ్బందులు వస్తాయి.
8. స్టడీ రూమ్ తలుపు తూర్పు, ఈశాన్యం, ఉత్తర, పడమర దిశలో ఉంటే పిల్లలు చదువులో బాగా రాణిస్తారు.
9. స్టడీ టేబుల్ కి వాల్ కి మధ్య కొంచెం దూరం ఉంటే మంచిది.
10. స్టడీ రూమ్ లో దేవుని ఫోటోలు విద్యార్థులు కాన్సంట్రేషన్ పెరుగుతుంది.

ఈ వాస్తు నియమాలు పాటిస్తే విద్యార్థుల విద్యా లో మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయం. కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

మీ ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే జాగ్రత్త, అది ఏ సంకేతమో తెలుసా? | Lizard Vastu Shastra

కిటికీ ముందు ఈ వస్తువు అస్సలు ఉంచితె కష్టాలు తప్పవు | Vastu Tips for Windows

వంట గదిలో పాటించవలసిన వాస్తు నియమాలు! | Vastu Tips For Kitchen

మీ ఇంట్లో పిచ్చుక గూడు కట్టిందా? అయితే ఇవి మనకు ప్రత్యేకమైన సంకేతాలు ఇస్తున్నట్టు! | Vastu Tips on Sparrow Nest

https://hariome.com/never-borrow-these-five-things-from-others/

ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ కి ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఉన్న డబ్బు పోతుంది! | Vastu Tips For Money Plant

పిల్లలు చదువుకునే రూమ్ లో ఎలాంటి ఫోటోలు పెట్టాలి? | Study Room Vastu tips

ధనలక్ష్మీ ఇంట్లోకి రావలంటే ఈ బంగారు గాలి గొట్టాలను ఇలా పెట్టండి | Vastu Tips for Wind Chimes

ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?

సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits

స్నానం చేసిన వెంటనే ఈ పని చేయడం మర్చిపోకండి లేకపొతే ఆ నష్టం తప్పదు

Next