Varuna Mudra To Cure Skin Diseases in Telugu
చర్మ రోగాలను నయం చేసే వరుణ ముద్ర
2. వరుణ ముద్ర ఉపయోగాలు.
- వరుణ ముద్ర వలన శరీరం లోని మలినాలు ప్రక్షాళన అవుతాయి.
- సోరియాసిస్ వంటి అనేక చర్మ వ్యాధులు తగ్గుతాయి.
- అంటు రోగాలు తగ్గుతాయి.
- రక్తం లోని మలినాలు తొలగుతాయి.
- నీటికి ప్రతీక అయిన చిటికెన వేలు, అగ్ని కి ప్రతీక అయిన బొటన వేలూ కలవడం వలన శరీరం లో శ్లేష్మం తగ్గుతుంది.
- కఫం తగ్గుతుంది.
- ఆలోచనల లో స్థిరత్వం ఏర్పడుతుంది.
- శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.
Promoted Content