Varuna Mudra To Cure Skin Diseases in Telugu
చర్మ రోగాలను నయం చేసే వరుణ ముద్ర
1. వరుణ ముద్ర ఎలా వేయాలి ..?
- Varuna Mudra To Cure Skin Diseases in Telugu – వెన్ను నిటారుగా ఉంచి పద్మాసనం లో కానీ సుఖాసనం లో కానీ కూర్చోవాలి.
- చిటికెన వేలి చివరి భాగం తో బొటనవేలి చివరి భాగాన్ని కొంత వత్తిడి తో తాకాలి.
- ప్రశాంతంగా కళ్ళు మూసుకుని జలపాతాన్ని ఊహించాలి.
- ప్రాణాయామం చేస్తూ శరీరం లోని మలినాలు నీటి రూపం లో శరీరం నుంచి బైటికి వెళుతున్నట్లుగా భావన చేయాలి.
- రోజుకు 3 సార్లు పది నిముషాల చొప్పున ఈ ముద్రను సాధన చేయాలి.
- పూర్తి ఫలితం పొందాలంటే పై విధానాన్ని తప్పక పాటించాలి.
- Image
Promoted Content