రత్నం విలువ | Value of a diamond in Telugu

0
5610
value of diamond
రత్నం విలువ | Value of a diamond in Telugu

6. బాట సారి ఆశించిన విలువైన వస్తువు ఏమిటి?

బాట సారి రత్నం కన్నా విలువైనది అడిగేసరికి ఆ పల్లె పడుచుకు అయోమయంగా అనిపించింది. నేను బీదదాన్ని మీకేమివ్వగలను? అని అడిగింది.అప్పుడు అతను ‘ అమ్మా..! అంత విలువైన రత్నాన్ని దాని విలువ తెలిసి కూడా, ముక్కూ మొహం తెలియని ఒక బాట సారి అడగగానే సందేహించకుండా ఇచ్చేశావు. ఆ గుణం ముందర ఎన్ని రత్నాలు రాశి పోసినా సరితూగలేవు. రత్నం కన్నా విలువైన ఆ సద్గుణాన్ని నాకు ప్రసాదించు’ అని ప్రార్థించాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here