
5. వ్యాపారి రత్నాన్ని ఏమి చేశాడు?
ఆ రత్నాన్ని తీసుకు వెళ్ళిన బాటసారి కొద్ది రోజులకు మళ్ళీ ఆ పల్లె పడుచు కోసం వెతికి ఆమె వద్దకు వెళ్ళాడు. ఆమె దగ్గర్నుంచీ తీసుకున్న ఆ రత్నాన్ని తిరిగి ఇచ్చాడు. అప్పుడామే ఎంతో ఆశ్చర్యంగా అతనిని చూసింది. అప్పుడతను ‘తల్లీ..! ఈ రత్నమేంతో విలువైనది. అందులో సందేహమేమీ లేదు. దీని ద్వారా లభించే ధనం వల్ల నేను నా సంతానం కూడా నిశ్చింతగా బ్రతక వచ్చు. కానీ అంతకన్నా విలువైనది నీ దగ్గర నుంచీ ఆశించి వచ్చాను’ అన్నాడు.
Promoted Content