వాడపల్లి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు | Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Dates 2023

0
506
Vadapalli Sri Venkateshwara swami bramhotsavam date
What are the Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Scheduled Dates 2023?

Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Dates 2023

2స్వామి వారి కల్యాణ మహోత్సవం (Vadapalli Sri Venkateswara Swamy Vari Kalyana Mahotsavam)

1వ రోజు – ఉదయం 3.00 గంటల నుండి దరిసనం శ్రీ వారి ద్వాజారోహణం (ధ్వజారోహణ మహోత్సవం), అంకురార్పణం, నిత్య బలిహారం.
2వ రోజు – ఉదయం 3.00 గంటల నుండి దరిసనం, మధ్యాహ్నం ఎదురుకోలు, రాత్రి 7.00 గంటలకు కల్యాణం.
3వ రోజు – ఉదయం 3.00 నుండి దరిసనం, పొన్నవాహన మహోత్సవము, పూజలు, భోగములు.
4వ రోజు – ఉదయం 6.00 నుండి దరిసనం, నిత్యబలిహరణ, భోగములు మరియు హోమం.
5వ రోజు – ఉదయం 6.00 నుండి దరిసనం, నిత్యబలిహరణ, భోగములు మరియు హోమం.
6వ రోజు – ఉదయం 6.00 గంటల నుండి గౌతమీ నది మరియు దరిసనంలో చక్రస్నానం.
7వ రోజు – ఉదయం 6.00 నుండి దరిసనం, మరియు శ్రీపుష్పోత్సవము.

గమనిక: బ్రహ్మోత్సవాలు సందర్భంగా 9 రోజులు అష్టోత్తర పూజలు, కళ్యాణములు మొదలగు ఆర్జిత సేవలు నిర్వహించబడవు. కావున భక్తులు గమనించగలరు. శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవములు కనులారా వీక్షించి శ్రీ స్వామి వారి కృపా కటాక్షములు పొందగలరు. -కోనసీమ తిరుమల-వాడపల్లి – శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం.

Hindu Temples Guides Related Posts

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమయాలు & సేవలు | Vadapalli Sri Venkateswara Swamy Temple Timings & Seva Tickets

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి ఎలా చేరుకోవాలి? | How to Reach Vadapalli Sri Venkateswara Swamy Temple?

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం | Vadapalli Sri Venkateswara Swamy Temple History

పూరీ జగన్నాథ ఆలయానికి ఎలా చేరుకోవాలి? | How to Reach Puri Jagannath Temple & Visiting Places?

పూరీ జగన్నాథ ఆలయ దర్శన & పూజా సమయాలు | Puri Jagannath Temple Timings, Puja & Entry Fee

పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు & విశేషాలు | Shree Puri Jagannath Temple History & Secrets

మీకు ఏటువంటి సమస్య ఉన్న ఈ గుడిలో ముడుపు కడితే అన్ని తొలగిపోతాయి!? | Temple That Remove All Your Problems & Land Cases

సంతానం కలగట్లేదని బాధ పడుతున్నారా? ఈ ఆలయం సందర్శిస్తే చాలు!? | Powerful Temple for Pregnancy?

తిరువణ్ణామలైకి ఎలా చేరుకోవాలి? చూడవలసిన ప్రదేశాలు?! | How to Reach Tiruvannamalai? Places to Visit in Arunachalam?!

అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?

అరుణాచలం ఆలయ గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత & పాటించవలసిన నియమాలు | Arunachalam Temple Giri Pradakshina Importance & Rules To Follow

Next