
3. అతి నిద్రనుంచీ బైటపడటానికి….
- వెల్లికిలా పడుకుని కాళ్ళను విశ్రాంతిగా ఎడం చేయాలి. (శవాసనం వలె)
- రెండు చేతులనూ చెవుల మీదుగా నిటారుగా పైకి చేర్చాలి. (పటం చూడండి.)
- రెండు అరచేతులూ ఉషస్ ముద్రలో బైటివైపుకు ఉండాలి.
- మెల్లిగా దీర్ఘ శ్వాసను తీసుకుంటూ కాళ్ళను కింది వైపుకూ చేతులను పైవైపుకూ లాగాలి.
- శ్వాస ఒదిలేటప్పుడు ఒత్తిడి విడుదల చేయాలి.
ఉషస్ ముద్ర వేసేటప్పుడు సూర్యోదయాన్ని, కాంతివంతమైన ఎరుపు రంగులను ఊహించాలి. మంచి ఆలోచనలను చేయాలి.
Promoted Content
