అతినిద్రకు అద్భుతమైన పరిష్కారం ఉషస్ ముద్ర | ushas mudra Benfits

0
20263
ushas mudra
అతినిద్రకు అద్భుతమైన పరిష్కారం ఉషస్ ముద్ర | ushas mudra Benfits

 

2. ఉషస్ ముద్రను ఎలా వేయాలి.. ఎప్పుడు వేయాలి..

  • ఉషస్ ముద్ర ఏ సమయం లోనైనా వేయవచ్చు.
  • పడుకుని ఉన్నప్పుడు నిద్ర మగతను పోగొట్టుకోవడానికి ఉషస్ ముద్ర వేయవచ్చు.
  • రెండు చేతులనూ దగ్గరకు చేర్చి వేళ్ళను పటం లో చూపినట్లుగా అమర్చాలి.
  • మీ కుడి బొటనవేలు ఎడమ బొటనవేలిని నెమ్మదిగా నొక్కి పట్టేలా ముద్ర ఉండాలి.
  • ఆడవారైతే ఎడమ బొటనవేలుని కుడి బొటన వేలు మీదుగా ఉండేలా చూసుకోవాలి.
  • రోజుకు 15 నిముషాలు ఈ ముద్రను సాధన చేయాలి.
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here