
1. ఉషస్ ముద్ర వల్ల కలిగే లాభాలు :
- ఉషస్ ముద్ర ముఖ్యంగా అతినిద్రను నివారిస్తుంది.
- నిద్ర లేచిన తర్వాత ఉండే జాడ్యాన్ని పోగొట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
- స్వాధిష్టాన చక్రాన్ని ప్రేరేపితం చేసి శరీరానికి శక్తినిస్తుంది.
- శరీరాన్ని మనసుని ఉత్సాహంగా ఆనందంగా ఉంచే డోపమైన్, ఎండార్ఫిన్,స్టెరెటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
- హార్మోన్ల సమతుల్యతకు ఉపకరిస్తుంది.
Promoted Content