
6. తెల్ల బట్ట రోగానికి ప్రత్యేక యోగం
అశోక పువ్వులు నీడలో ఎండించి దంచిన పొడి 100 గ్రా , శంఖుజీర పొడి 20 గ్రా ఎర్ర జేగురు మట్టి 20 గ్రా వీటిని పలుచని నూలుబట్టలో వస్త్ర గాలితం చేసి ఆ మెత్తటి పొడిలో కండ చెక్కర పొడి 200 గ్రా రోజు రెండుపూటలా పావు చెంచా పొడి చల్లటి నీటిలో సేవిస్తూ ఉంటే తెల్లబట్ట తగ్గిపొతుంది.
Promoted Content