తెలుగుఆరోగ్య జీవనంసంస్కృతి నమస్కారాలు-రకాలు | Types of Namaskar in Telugu 0 6613 FacebookTwitterPinterestWhatsApp నమస్కారాలు-రకాలు | Types of Namaskar in TeluguTypes of Namaskar in Telugu నమస్కారము చేయడం అనేది శిష్టాచారం. ఇది నాల్గు విధాలు. సాష్టాంగ నమస్కారం, దండ ప్రణామం, పంచాంగ నమస్కారం, అంజలి నమస్కారం. BackNext3. పంచాంగ నమస్కారం రెండు పాదాల వేళ్లను, రెండు మోకాళ్లను, తలను మాత్రం భూమిపైనుంచి రెండు చేతులను తలవద్దచేర్చి అంజలి చేయుట పంచాంగ నమస్కారం. ఇది ఎక్కువగా స్త్రీలు చేస్తుంటారు. Promoted Content BackNext