తెలుగుఆరోగ్య జీవనంసంస్కృతి నమస్కారాలు-రకాలు | Types of Namaskar in Telugu 0 6539 FacebookTwitterPinterestWhatsApp నమస్కారాలు-రకాలు | Types of Namaskar in TeluguTypes of Namaskar in Telugu నమస్కారము చేయడం అనేది శిష్టాచారం. ఇది నాల్గు విధాలు. సాష్టాంగ నమస్కారం, దండ ప్రణామం, పంచాంగ నమస్కారం, అంజలి నమస్కారం. BackNext2. దండ ప్రణామం: కింద పడవేసిన దండము (కర్రవలె) తన దేహాన్ని నిలువుగా భూమిపైవాల్చి పరుండి కాళ్లను చేతులను చాపి అంజలి చేయుట దండ ప్రణామమం. Promoted Content BackNext