
TTD Releasing 300 Rs Special Darshan Tickets
2అద్దె గదులు ఆన్‌లైన్ బుకింగ్స్ (TTD will Release Accommodation Quota)
26 ఏప్రిల్ న ఆన్‌లైన్‌లో ఉదయం 10 గం.కు మే, జూన్ నెలలకు సంబంధించి తిరుమల అకామడేషన్ (అద్దె గదులు) విడుదల చేయనున్నారు. అకామడేషన్ సంబంధించి బుకింగ్స్ tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ లేదా tt devasthanams చేసుకోవచ్చు. ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శ్రీవారి కళ్యాణోత్సవం మొదలుగునవి టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లు ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.
Related Posts
టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites
సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు
టీటీడీ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేస్తున్నారా? మొదటగా ఇది తెలుసుకోండి.
శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees
2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
స్వచ్చమైన గంగా జలం లీటర్ బాటిల్ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!
తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates
కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!







