Facebook Instagram Twitter Youtube
  • తెలుగు
    • జ్యోతిషం
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్య జీవనం
    • ధర్మ సందేహాలు
    • పురాణ గాథలు
    • పూజలు
    • మంత్రాలు స్తోత్రాలు
    • మన చరిత్ర
    • మన దేవతలు
    • మన దేవాలయాలు
    • వాస్తు
    • సంస్కృతి
    • స్ఫూర్తి
    • నీతి కథలు
  • English
    • Astrology
    • Culture
    • Gods and Goddesses
    • Healthy Living
    • Hymns and Stotras
    • Inspirational
      • Moral Stories
    • Moral Doubts
    • Mythological Stories
    • Our History
    • Our Temples
    • Rituals
    • Spirituality
    • Vastu
Search
Hari Ome
Saturday, June 7, 2025
  • Gallery
  • Hymns & Stotras
  • Buy Books Online
Facebook Instagram Twitter Youtube
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
  • తెలుగు
    • జ్యోతిషం
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్య జీవనం
    • ధర్మ సందేహాలు
    • పురాణ గాథలు
    • పూజలు
    • మంత్రాలు స్తోత్రాలు
    • మన చరిత్ర
    • మన దేవతలు
    • మన దేవాలయాలు
    • వాస్తు
    • సంస్కృతి
    • స్ఫూర్తి
    • నీతి కథలు
  • English
    • Astrology
    • Culture
    • Gods and Goddesses
    • Healthy Living
    • Hymns and Stotras
    • Inspirational
      • Moral Stories
    • Moral Doubts
    • Mythological Stories
    • Our History
    • Our Temples
    • Rituals
    • Spirituality
    • Vastu
Home తెలుగు తాజా విషయాలు టీటీడీ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేస్తున్నారా? మొదటగా ఇది తెలుసుకోండి.
  • తెలుగు
  • తాజా విషయాలు
  • మన దేవాలయాలు

టీటీడీ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేస్తున్నారా? మొదటగా ఇది తెలుసుకోండి.

0
866
Facebook
Twitter
Pinterest
WhatsApp
    TTD Officials Filed Complaint on Fake Websites
    TTD Officials Saying as Be Alert on Fake Websites

    TTD Officials Filed Complaint on Fake Websites

    నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అధికారుల ఫిర్యాదు

    కలియుగ వైకుంఠం అయిన శ్రీ శ్రీనివాసుని దర్శనం కోసం భక్తులు సిపార్సు లేఖలు, ఆన్లైన్ బుకింగ్ ద్వారా స్వామి వారి దర్శనం టోకెన్స్ని టీటీడీ ఆఫీసియల్ వెబ్ సైట్ ద్వారా పొంది తిరుమలకు వస్తుంటారు. నిత్య సేవా టికేట్స్ దోరికితే భక్తులు అదృష్టంగా బావిస్తారు. ఈ సేవ చేయాలంటే రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న వ్యక్తులు స్వయంగా హాజరవ్వాలి. లేదా లక్కీ డిప్ విధానం ద్వారా పొందాలి. ప్రముఖులకు తిరుమల జెఈవో కార్యాలయం ద్వారా టిక్కెట్లను నేరుగా చేస్తే… సామాన్య భక్తులకు సీఆర్ఓ కార్యాలయం ద్వారా జారీ చేస్తారు. సామాన్యులు సైతం శ్రీవారి నిత్య సేవల్లో పాల్గొనేలా లక్కీ డిప్ విధానంను అందుబాటులోకి తెచ్చింది టీటీడీ.

    1Be Alert on Fake Websites

    కాని కొందరు భక్తులు అవగాహన లేక ఏదో ఒక వెబ్ సైట్ లో టిక్కెట్లు ఉన్నాయని బుకింగ్ చేస్తున్నారు. ఇదే అదనుగా సైబర్ కేటుగాళ్లు రేచ్చి పోతున్నారు. భక్తులు ఇలంటి వాళ్ళ వలన మోసపోతున్నారు. టీటీడీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న, ఎన్నీ సార్లు భక్తులకు చెప్పిన వాళ్ళ వలలో పడి మోసపోతున్నారు. గతంలో తమిళనాడుకు చెందిన భక్తుల దగ్గర 60 వేలు తీసుకొని తోమాల సేవ నకిలీ టికెట్లను, అద్దె గదులను ఇప్పిస్తాము అని చెప్పి దళారి మాటలు నమ్మి మోసపోయిన భక్తులను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇప్పుదు భక్తుల ఫిర్యాదు మేరకు నకిలీ కేటుగాళ్ల కోసం విజిలెన్స్ అధికారులు గాలింపు చేపట్టారు.

    టిటిడి దీనిపై ప్రత్యేకమైన శ్రద్ద చూపిస ఆ నకిలీ వెబ్ సైట్లపై ఉక్కు పాదం మోపేందుకు సిద్ధం అయింది. టీటీడీ టికెట్స్ బుకింగ్ అంటే చాల వెబ్ సైట్లు వివిధ సెర్చ్ ఇంజెస్ లో చూపిస్తున్నాయి. అందులో అఫిసియల్ వెబ్ సైట్ కనుకోవడం చాల కష్టతరంగా మారిన నేపథ్యంలో దాదాపు 40కు పైగా నకిలీ వెబ్ సైట్లను గుర్తించింది టీటీడీ. టీటీడీ పేరుతో భక్తులును మోసగిస్తూన్న 40 వెబ్ సైట్ల ఐపిలపై పోలిసులుకు టీటీడీ ఐటి జియం సందీప్ రెడ్డి ఫిర్యాదు చేసారు. ఇది శుభ పరిణామం అని చెప్పవచ్చు.

    Related Posts

    తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

    శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

    టీటీడీ కీలక ప్రకటన : శ్రీవారి దివ్య-సర్వ దర్శనం టోకెన్ల జారీలో మార్పు | TTD Updates

    శ్రీవారి భక్తులకు 19 రోజులు పండగే..తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు!! Bhashyakarla Utsavam 2023

    తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

    కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

    వీళ్లతో జాగ్రత్త! తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్ అంటే ఆశపడ్డ భక్తులు కాని డబ్బులిచ్చాక చూస్తే..

    స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

    తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?

    తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

    తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

    2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

    కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!

    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleశ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు
      Next articleతిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes
      kishore

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Margashirsha Amavasya 2023

      Margashirsha Amavasya 2025 | మార్గశీర్ష అమావాస్య 2025 తేదీ, పూజ విధి & ప్రాముఖ్యత

      Amavasya Somavara Vratham Mahima and significance

      ఈ వ్రతం పాటించిన వారికే లభించే దివ్య ఫలితాలు | Amavasya Somavara Vratham Mahima in Telugu

      దీపావళి లక్ష్మీపూజ విధానం & వ్రత నియమాలు | Deepavali Lakshmi Pooja Procedure At Home in Telugu

      Ugadi 2025-26 Rasi Phalalu | ఉగాది రాశి ఫలాలు 2025-26 | 2025 Telugu Horoscope

      కార్తీక పౌర్ణమి విశిష్టత | Karthika Pournami Importance 2025

      కదిరి నృసింహుని బ్రహ్మోత్సవాల | Kadiri Lakshmi Narasimha Swamy Brahmotsavam 2025

      HariOme – WhatsApp

      ప్రతిరోజూ వాట్స్ ఆప్ ద్వారా ఆధ్యాత్మిక సమాచారం తెలుగులో పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి
      If you want to get daily Spiritual updates on WhatsApp Click Here

      Advertisement

      ఈ రోజు మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకోండి ?

      Recent Posts

      • Sri Varahi Devi Shodasopachara Puja
      • Sri Suktha Ashtottara Shatanamavali in English
      • Sri Padmavathi Ashtottara Shatanamavali in English
      • Sri Varahi Nigraha Ashtakam in English
      • Sri Varahi Dwadasa Nama Stotram in English
      Facebook Instagram Twitter Youtube
      • Disclaimer
      • Privacy Policy
      • Terms and conditions
      Powered by BytesEdge
      MORE STORIES
      BAPS Shri Swaminarayan Mandir

      ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ కొత్తగా నిర్మించారో తెలుసా?! | BAPS Shri...

      Cucumber Benefits in Telugu

      కీరదోస ఎక్కువుగా తినడంవల్ల ఏమి జరుగుతుంది? | Cucumber Benefits

      వివాహ పంచమి 2024

      Vivah Panchami 2025 | వివాహ పంచమి రోజున ఈ పనులు తప్పక చేయండి,...