Facebook Instagram Twitter Youtube
  • తెలుగు
    • జ్యోతిషం
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్య జీవనం
    • ధర్మ సందేహాలు
    • పురాణ గాథలు
    • పూజలు
    • మంత్రాలు స్తోత్రాలు
    • మన చరిత్ర
    • మన దేవతలు
    • మన దేవాలయాలు
    • వాస్తు
    • సంస్కృతి
    • స్ఫూర్తి
    • నీతి కథలు
  • English
    • Astrology
    • Culture
    • Gods and Goddesses
    • Healthy Living
    • Hymns and Stotras
    • Inspirational
      • Moral Stories
    • Moral Doubts
    • Mythological Stories
    • Our History
    • Our Temples
    • Rituals
    • Spirituality
    • Vastu
Search
Hariome logo Hari Ome
Wednesday, November 12, 2025
  • Gallery
  • Hymns & Stotras
  • Buy Books Online
Facebook Instagram Twitter Youtube
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Hariome logo Hariome logo
  • తెలుగు
    • జ్యోతిషం
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్య జీవనం
    • ధర్మ సందేహాలు
    • పురాణ గాథలు
    • పూజలు
    • మంత్రాలు స్తోత్రాలు
    • మన చరిత్ర
    • మన దేవతలు
    • మన దేవాలయాలు
    • వాస్తు
    • సంస్కృతి
    • స్ఫూర్తి
    • నీతి కథలు
  • English
    • Astrology
    • Culture
    • Gods and Goddesses
    • Healthy Living
    • Hymns and Stotras
    • Inspirational
      • Moral Stories
    • Moral Doubts
    • Mythological Stories
    • Our History
    • Our Temples
    • Rituals
    • Spirituality
    • Vastu
Home తెలుగు తాజా విషయాలు శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు..!! Tirumala Tirupati Devastanam
  • తెలుగు
  • తాజా విషయాలు
  • మన దేవాలయాలు

శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు..!! Tirumala Tirupati Devastanam

0
705
Facebook
Twitter
Pinterest
WhatsApp
    TTD New Record in Online Darshan and Seva Tickets Sales in Tirumala
    TTD New Record in Online Darshan and Seva Tickets Sales in Tirumala

    TTD New Record in Online Darshan and Seva Tickets Sales in Tirumala

    శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు

    ఇప్పుడు పెళ్ళి ముహుర్తాలు, పరీక్షల సమయం కాబట్టి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి దర్శనం కోసం భక్తులు పొటేత్తుతున్నారు. ఈ మద్యనే టీటీడీ దర్శనం మరియు ఇతర సేవ టికెట్లను ఆన్ లైన్లో వచ్చే రెండు నెలల కోటను విడుదల చేసింది. కేవలం 9 నిమిషాల్లోనే అంగప్రదక్షణ టికెట్లు అమ్ముడయ్యాయి. అదే విధంగా 300 రూ ప్రత్యేక దర్శనంకు సంబంధించి ఆరు లక్షల టోకెన్లు కేవలం 85 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. ఈ విధంగా భక్తుల నుంచి అనూహ్య స్థాయిలో స్పందన కనిపించి తన రికార్డు తనే అధికమించింది. దీన్ని బట్టి చూస్తే సేవ టికెట్లకి ఫుల్ డిమాండ్ ఉన్నట్లు అర్ధమౌతుంది.

    మార్చి నెలతో పాటు ఏప్రిల్ నెల టికెట్లు కూడ అమ్ముడయ్యాయి. వయో వృద్ధులు, వికలాంగుల కోసం విడుదల కేసిన కోటా కూడా కేవలం 95 నిమిషాల్లోనూ అయిపొయాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొనేందుకు భక్తులు టీటీడీ వెబ్ సైట్ తో పాటుగా మొబైల్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున బుక్ చేసుకోవడనికి ప్రయత్నించారు. దీంతో కేవలం 85 నిమిషాల్లోనే 6 లక్షల టోకెన్లు అమ్ముడైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఈ మధ్యాహ్నం మూడు నెలలకు సంబంధించిన 46 వేల శ్రీవాణి టికెట్లను అందుబాటులో ఉంచారు. అన్ లైన్ టోకెన్ల బుకింగ్ వలన టీటీడీకి రూ 10 కోట్ల మేర ఆదాయంతో కొత్త రికార్డు నమోదైంది.

    Related Posts

    Tirumala – How to Book Special Entry Darshan Tickets

    Tirumala – How to Book Seva Tickets Online

    Srivari Seva – Voluntary Seva Online Booking

    How to Book TTD Senior Citizen Tickets

    How to Book TTD Angapradakshinam Seva

    How to Apply For Seva Electronic Dip

    Srivani Trust Darshan

    Ways to Get Tirumala Darshan Tickets

    TTD Vaikunta Ekadasi Special Entry Tickets Released – తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల

    తిరుపతి దేవస్థానం మార్చి 1 నుంచి దర్శనం కోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది

    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleసీతా దేవి జన్మ రహస్యం | Goddess Sita | మరు జన్మలో సీతాదేవిగా జన్మించడానికి గల కారణం?
      Next article‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ రాశులు ఇవే.. వీరు పెళ్లి చేసుకుంటే కలకాలం అన్యోన్యమైన జంటగా ఉంటారు
      kishore

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Rakhi gift for your sister according to her zodiac sign

      రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas

      Rules to Follow for Tying Rakhi According to Sanatana Dharma

      రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?

      Margashirsha Amavasya 2023

      Margashirsha Amavasya 2025 | మార్గశీర్ష అమావాస్య 2025 తేదీ, పూజ విధి & ప్రాముఖ్యత

      Amavasya Somavara Vratham Mahima and significance

      ఈ వ్రతం పాటించిన వారికే లభించే దివ్య ఫలితాలు | Amavasya Somavara Vratham Mahima in Telugu

      దీపావళి లక్ష్మీపూజ విధానం & వ్రత నియమాలు | Deepavali Lakshmi Pooja Procedure At Home in Telugu

      Ugadi 2025-26 Rasi Phalalu | ఉగాది రాశి ఫలాలు 2025-26 | 2025 Telugu Horoscope

      HariOme – WhatsApp

      ప్రతిరోజూ వాట్స్ ఆప్ ద్వారా ఆధ్యాత్మిక సమాచారం తెలుగులో పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి
      If you want to get daily Spiritual updates on WhatsApp Click Here

      Advertisement

      ఈ రోజు మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకోండి ?

      Recent Posts

      • రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas
      • Sri Mahaganapathi Shodashopachara puja in English
      • Sri Vigneshwara Shodasa Nama Stotram in English
      • Sri Maha Ganapathi Mangala Malika Stotram in English
      • Sri Mahaganapathi Navarna vedapada stava in English

      ఈ పాట వింటే ఫుల్ కిక్!

      Best DJ Ganesh Song for Ganesh Chavithi

      Facebook Instagram Twitter Youtube
      • Disclaimer
      • Privacy Policy
      • Terms and conditions
      Powered by BytesEdge
      MORE STORIES
      Special Entrance Darshan Tickets of July & August Month Will be Releasing

      శ్రీవారి భక్తులు అలర్ట్! ఈ నెల 24న టికెట్లు విడుదల!? | TTD Online...

      పిక్క మన రెండో గుండె ? The Second Heart of the human Body in Telugu ?

      పిక్క మన రెండో గుండె ? The Second Heart of the human...

      పాలివ్వాలంటే…ఇవి తినాలి ? | Must Eat Food For Breast Feeding in...