తిరుమలలో ఇవి మాయం!! టిటిడి అధికారుల స్పందన!!

0
6727
TTD Gives Clarity on Gold Missing Rumours at Govinda Raj Temple
Tirumala Tirupati Devastanam Gives Clarity on Gold Missing Rumours

TTD Gives Clarity on Gold Missing Rumours at Govinda Raj Temple

2100 కిలోల బంగారం మాయం

గోల్డ్ మలాం పనులు చేసే కూలీలు విశ్రాంతి తీసుకునే ప్రాంతంలో పనులు చేపించే కాంట్రాక్టర్ జ్యోతికి పెళ్ళి పత్రికను ఇవ్వడానికి ఒక ముస్లిం వ్యక్తి వచ్చారు. సదరు వ్యక్తులు అదే సమయంలో అతన్ని పట్టుకుని తనిఖీ చేశారు. గోల్డ్ మలాం పనులకు అతనికి ఏలాంటి సంబంధం లేదు, సబ్ కాంట్రాక్టు కూడ ఏమి ఇవ్వలేదు. ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరడమైనది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేచ్తున్న ఇలంటి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ వెల్లడించింది.

అయితే సోమవారం నాడు కరాటే కళ్యాణి కూడ టీటీడీపై ఆరోపణలు చేశారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజ స్వామి గుడి విమాన గోపురం బంగారం తాపడం పనుల్లో 100 కిలోల బంగారం మాయం చేసారని ఆరోపణలు చేసింది. తిరుమల శ్రీవారి సంపదను దోచుకుంటున్నారని, అన్యమతస్థుల ఆగడాలు కూడ చాలా దారుణంగా ఉన్నాయని విమర్శలు చేసింది. అత్యంత కట్టుదిట్టమైన నిఘా ప్రాంతంలో ఉంటె దొంగతనం ఎలా సాధ్యం అంటూ భక్తులు కరాటే కళ్యాణి విమర్శలను తోసిపుచ్చుతున్నారు.

ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
Related Posts

విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవి రంగులు మారుతున్నాయి? ఇది దేనికి సంకేతం?!

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

తిరుమల శ్రీవారి ఆర్జిత, వర్చువల్ సేవా టికెట్లపై టీటీడి కీలక నిర్ణయం!! | TTD Updates

https://hariome.com/ttd-releases-may-rs-300-special-entry-darshan-tickets/

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

టీటీడీ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేస్తున్నారా? మొదటగా ఇది తెలుసుకోండి.

శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

టీటీడీ కీలక ప్రకటన : శ్రీవారి దివ్య-సర్వ దర్శనం టోకెన్ల జారీలో మార్పు | TTD Updates

తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?

తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!

Next