
TTD Gets Big Relief on Foreign Currency Under Section 50
1TTD సెక్షన్ 50 కింద విదేశీ కరెన్సీపై ఉపశమనం
తిరుమలకు వచ్చిన భక్తులు ఎవరి తాహతుకు తగ్గట్టు వారు కానుకలు హుండీలో వేస్తారు. సాధారణంగా భక్తులు డబ్బు, వెండి, బంగారం, వజ్రాలతో పాటుగా స్వదేశీ, విదేశీ కరెన్సీని కూడా తిరుమల శ్రీవారి హుండీలో సమర్పిస్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వేలల్లో భక్తులు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి తిరుమలకు వస్తారు. వివిధ దేశాల నుంచి రూ.26 కోట్లు దాకా విదేశీ కరెన్సీ వచ్చాయి.
సింగపూర్ – 4.06 కోట్లు
మలేషియా – 5.93 కోట్లు
యూఎస్ – 11.50 కోట్లు
మిగతా మొత్తం కెనడా, ఇంగ్లండ్, శ్రీలంక, అరబ్ దే శాలు, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి వచ్చాయి.
కానీ RBI వారు టీటీడీకి విదేశీ కరెన్సీని ఈ-హుండీ వివరాలు నమోదు చేయలేదని రూ. 4.33 కోట్లు జరిమానా విధించిందన్న సంగతి అందరికీ తెలుసు. మూడు సంవత్సరాల నుంచి ఈ హుండీ రూపంలో పంపిన డబ్బులు స్టేట్ బ్యాంకు వారు టీటీడీ ఖాతాలో డిపాజిట్ చెయ్యలేదు. సమస్యలు పరిష్కరించడానికి టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. టీటీడీ విజ్ఞప్తితో లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్రం ప్రభుత్వం. విదేశీ కరెన్సీ ఈ-హుండీ రూపంలో సమర్పించిన దాతలు వివరాలు సరిగలేకపోయేనా డబ్బులు డిపాజిట్ చేసుకునేందుకు టిటిడికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించారు. సెక్షన్ 50 నిబంధన ఉన్నా సరే టిటిడికి మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తు కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ-హుండీ రూపంలో కరెన్సీని డిపాజిట్ చేసుకునేందుకు లైసెన్స్ రెన్యువల్ చేసింది.
Related Posts
టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites
సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు
టీటీడీ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేస్తున్నారా? మొదటగా ఇది తెలుసుకోండి.
శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees
2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
స్వచ్చమైన గంగా జలం లీటర్ బాటిల్ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!
తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates
కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!