
7. ఇతర నియమాలు
స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు .ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది. ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది.
శుక్రవారమునాడు గాని ,జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పై పై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ.
కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాళ్లాడిస్తూ కూచోవడం, ఒంటి కాలితో నిలవడం, స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ.
ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ,ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.
సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదు.
స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు.
పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు ,రేపు తీసుకుంటాను అని అనవలెను.
ఎప్పుడు మన నోటినుండి పీడ ,దరిద్రం, శని పీనుగా కష్టము, అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.
ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువులు, పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.
శ్రాద్ధ దినమందు ఇంటి ముందు ముగ్గు శ్రాద్ధము అయ్యేవరకు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను.
దిండులు, ఓర దుప్పట్లు అప్పుడప్పుడు ఉతుకుతూ వాడాలి .మనకు తెలియని సుక్ష్మ క్రిములు చాల ఉంటాయి దాని వాల్ల మనకు హాని జరుగును.
VERY GOOD SUGGESTIONS. THAN YOU SO MUCH.
Informative
Comment:nice information.
Nice information
ఈ రోజుల్లో ఆడవాళ్ళకు సంప్రాదాయాల మీద అంత శ్రద్ధ లేకుండపోతుంది.అంతా బిజ఼ీ జీవితాల్లోపడి సంప్రదాయాలును నిర్లక్ష్యం చేస్తున్నారు. మన పెద్దలు మనకు ఇచ్చిన గొప్ప వరాలు ఇవి. పాటిస్తే మనకే మంచిది. మంచి సలహాలు ప్రచురించినందుకు ధన్యవాదాలు. శేఖర్. హైదరబాద్
మంచి విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు
nice information
Very important things mentioned.very nice
Wow…chala chala goppa vishyaalu chepparu hari ji..meeku paadhaabhivandhanaalu….
Very nice
Thank you very much for hari ome program this program is very useful for Hindus
స్త్రీలు చేయతగిన, చేయకూడని పనులు • Hari Ome
We’re pleased for such a excellent content with many new stuff to learn! Thank you.