
Tiruvannamalai Karthigai Deepam 2023 Date & Pooja Timings
2అరుణాచల కార్తీక దీపోత్సవం (Tiruvannamalai Karthigai Deepam 2023 Schedule)
| తేదీ | ఉత్సవం |
| 17-11-2023 | ఉదయం గం. 5.30 నుండి గం. 7.00 అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజారోహణం, సాయంత్రం అధికార నంది వాహనంపై సోమ స్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు. |
| 18-11-2023 | ఉదయం సూర్యప్రభ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు సాయంత్రం ఇంద్ర విమాన వాహనంపై సోమస్కందమూర్తి మూడవీధులలో ఊరేగింపు. |
| 19-11-2023 | ఉదయం భూత వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సోమస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సాయంత్రం సింహ వాహనంపై ఊరేగింపు. |
| 20-11-2023 | ఉదయం సర్వవాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఉరేగింపు. సాయంత్రం కల్పవృక్షం, కామధేనువు “వహనం” వాహనం సోమ సోమాస్కంద మూర్తి మాడవీధులలో ఊరేగింపు. |
| 21-11-2023 | ఉదయం వృషభ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సాయంత్రం వెండి వృషభ వాహనం పై సోమ స్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు. |
| 22-11-2023 | ఉదయం అరవైముగ్గురు నాయనార్లు పల్లకీలలో మాడవీధులలో ఊరేగింపు, గజ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సాయంత్రం వెండి రథంపై సోమస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు. |
| 23-11-2023 | ఉదయం నుండి రాత్రి వరకు పంచమూర్తులు పంచ మహారథాలపై నూడవీధులలో ఊరేగింపు. |
| 24-11-2023 | ఉదయం అశ్వ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సా.4.00 లకు భిక్షాటనామూర్తి మాడవీధులలో ఊరేగింపు. రాత్రి పంచ కళ్యాణి వాహనంపై సోమ స్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు ఉదయం పురుష మృగ వాహనం పై చంద్రశేఖర మూర్తి మూడ వీధులలో ఊరేగింపు. |
| 25-11-2023 | రాత్రి రావణ వాహనంపై సోమ స్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు. |
| 26-11-2023 | తెల్లవారుజామున గం.4.00 లకు భరణిదీపం. అరుణాచలేశ్వర ఆలయంలో శిఖరాగ్ర భాగంలో సాయంత్రం గం. 6.00 లకు మహాదీపం. |
| 27-11-2023 | రాత్రి చంద్రశేఖరమూర్తి తెప్పోత్సవం (అయ్యం కొలను). |
| 28-11-2023 | ఉదయం సోమస్కంద మూర్తి. గిరి ప్రదక్షిణ, రాత్రి పరాశక్తి తెప్పోత్సవం. |
| 29-11-2023 | రాత్రి సుబ్రహణ్యేశ్వరుని తెప్పోత్సవం. |
| 30-11-2023 | రాత్రి చండీశ్వరుని తెప్పోత్సవం |
Spiritual Posts
చనిపోయిన వారిని కొన్ని నిమిషాల పాటు బ్రతికించే దేవాలయం | Lakhamandal Temple History
పుజలో ఉండే దీపం అకస్మాత్తుగా ఆరిపోతే శుభమా? అశుభమా? నివారణలు ఏమిటి?! | Is It Bad if Diya Goes Off?
Runa Hartru Ganesha Stotram in Telugu | శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం
ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone







