గంగమ్మ జాతరకి పుష్ప అల్లు అర్జున్ కి సంబంధం ఏమిటి?! | చరిత్ర & విశిశ్టత | Tirupati Gangamma Jatara 2023

0
3979
Tirupati Gangamma Jatara
Tirupati Gangamma Jatara 2023 History, Significance

Tirupati Gangamma Jatara 2023

9చివరి అంకం విశ్వరూప దర్శనం

ఏడు రోజుల పాటు జరిగిన జాతరలో నాలుగో రోజున పాలెగాడిని చంపిన గంగమ్మ ఐదో రోజున మాతంగి రూపం ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖసముద్రంలో ఉన్న ఆయన భార్యను మరియు పిల్లలను ఓదారుస్తుంది. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఐదో రోజు మాతంగి వేషాలు వేస్తారు. ఆరో రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. ఏడో రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది.

గోపురాల్లా ఉండే సప్పరాలను శరీరంపై నిలబెట్టుకుంటారు. ఇలా చేస్తే తాము కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం. అదే రోజున కైకాల కులస్తుల పేరంటాల వేషం వేస్తారు.

ఇక చివరి రోజు అయిన ఏడవ రోజున అత్యంత ముఖ్యమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి భక్తులు దీని కోసమే ఎదురుచూస్తారు.

8వ రోజు తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారి దర్శనం కోసం భక్తులు రాత్రి నుంచే ఎదురుచూస్తారు. పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్తులు, పూజారులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. అర్ధరాత్రి తరువాత, ఆలయం ముందు గంగమ్మ తల్లి మట్టి చేసిన విశ్వరూప విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు.

ఒక వ్యక్తి పేరంటాళ్ళు లాగా వేషం వేసి విశ్వరూపం విగ్రహా చెంప నరుకుతాడు. ఆ విగ్రహం నుంచి తీసిన మట్టినే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది.

Related Posts

విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవి రంగులు మారుతున్నాయి? ఇది దేనికి సంకేతం?!

https://hariome.com/solar-eclipse-occurs-on-vaishakha-amavasya/

చందనోత్సవంకి సిద్దమైన సింహాద్రి అప్పన్న | Simhadri Appanna Chandanotsavam 2023

శ్రీవారి భక్తులకు శుభవార్త, దివ్యదర్శనం టోకెన్లు జారీ ఎక్కడ?!

బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేస్తే మీ ఇంట్లో బంగారు రాశులే | Brahma Muhurtham

గరుడ పురాణంలోని భయంకరమైన శిక్షలు | Garuda Puranas Punishments

ఏ తిథి నాడు ఏ దేవుణ్ణి పూజించాలి దాని వ్రత ఫలం ఏమిటి?

తెలంగాణ అమర్నాథ్ యాత్ర గురుంచి మీకు తెలుసా?! 2023 జాతర తేదిలు ఖరారు

ఈ ఘాట్లో స్నానం చేస్తే బ్రహ్మ దోషంతో పాటు అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి! | Haridwar Neel-Ghat

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

తిరుమలలో కొత్తగా వచ్చిన ఘాట్ రోడ్ మరియు మెట్ల మార్గం సమయాలు

భద్రాచలంలో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం రహస్యాలు మీకు తెలుసా?!

Next