గంగమ్మ జాతరకి పుష్ప అల్లు అర్జున్ కి సంబంధం ఏమిటి?! | చరిత్ర & విశిశ్టత | Tirupati Gangamma Jatara 2023

0
3979
Tirupati Gangamma Jatara
Tirupati Gangamma Jatara 2023 History, Significance

Tirupati Gangamma Jatara 2023

8గంగ జాతర ప్రత్యేకం బూతుల దండకం

కొందరు భక్తులు రకరకాల వేశాలు వేసి నోటికి వచ్చిన భూతులు తిడుతూ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగడం గంగమ్మ జాతరలో ఒక భాగం. మిగతావారు వాటిని వింటు నవ్వుతూ తేలిగ్గ తీసుకుంటారు. దీనికి కారణాలు,

1. మన కొన్ని దేవాలయాలపై బూతు బొమ్మలు ఉండటం.
2. బూతులు తిట్టే ఆచారం తిరుపతిలో ఉండటం.
3. పూరీలోని జగన్నాథ రథయాత్రలో రథం ఆగిపోయినప్పుడు కూడ బండ బూతులు తిడతారు, తిట్టకపోతే మహా పాపంగా బావిస్తారు.
4. గంగమ్మ పాలేగాడిని బూతులు తిడుతూ తిరుగుతుంది కాబట్టి వేషం వేసే వాళ్లు బూతూలు తిడతారు.
5. దమన సిద్దాంతం ప్రకారం, మనకు ఎవరి మీదైన కోపం ఉంటే వారిని తిట్టేస్తే మన మనసులో ఉన్న కోపం తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటాము.