
Tirupati Gangamma Jatara 2023
7నైవేద్యాలు (Offerings to Gangamma)
1. జంతుబలిపై నిషేధం ఉన్నప్పటికీ ఆలయ పరిసరాల్లలో మేకలు, కోళ్లు కోస్తారు.
2. స్త్రీలు ఆలయంలో పొంగలి వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
3. కొందరు రాగి అంబలి పెడతారు.
4. మహిళలు తమ ఇంటి నుంచి ఆలయానికి మోకాళ్లపై నడుచుకుంటూ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
5. చాటుగా కల్లు, సారా కూడా నైవేద్యం సమర్పిస్తారు కొందరు.
తిరుపతి గంగమ్మ జాతర సమయాలు
1. మే 5న కంచి పరమాచార్య విజయేంద్ర సరస్వతి కుంభాభిషేక కార్యక్రమం.
2. మే 9న చాటింపుతో జాతర ప్రారంభమవుతుంది.
3. మే 10న జాతరకు సంబంధించిన వేషాలు వేస్తారు.
4. మే 16 వరకు జాతర జరుగుతుంది.







