గంగమ్మ జాతరకి పుష్ప అల్లు అర్జున్ కి సంబంధం ఏమిటి?! | చరిత్ర & విశిశ్టత | Tirupati Gangamma Jatara 2023

0
3966
Tirupati Gangamma Jatara
Tirupati Gangamma Jatara 2023 History, Significance

Tirupati Gangamma Jatara 2023

5జాతరలో వేసే వేశాలు వాటి వేనుక ఉన్న అర్ధాలు (The Vesas in the Fair are the Meanings Behind Them):

1. మొదటి రోజున వేసే బైరాగివేషం కామాన్ని జయించడానికి గుర్తుగా భావిస్తారు.
2. రెండో రోజు బండ వేషాన్ని మనిషి కష్టనష్టాలకు వెనుకాడకుండా బండలా ఉండాలనే సత్యాన్ని చాటుతుంది.
3. మూడో రోజు చిన్న పిల్లలు ఎక్కువగా వేసే తోటి వేషం.
4. నాలుగో రోజు దొరవేషంతో నృత్యాలు చేస్తూ ఊరంతా తిరిగి మొక్కులు చెల్లించుకుంటారు.
5. ఐదో రోజు మాతంగి వేషాలు.
6. ఆరో రోజు సున్నపుకుండల వేషం వేస్తారు.

What is the Relation Between Gangamma jatarta & Allu Arjun (Puspa Movie)?

ఈ మద్యనే మన తెలుగు సినిమ హీరో కూడా పుష్ప అనే చలన చిత్రంలో ఇలాంటి వేశం వేశారు.