
Tirupati Gangamma Jatara 2023
2తిరుపతి గంగమ్మ జాతర తేది (Tirupati Gangamma Jatara Dates)
ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతుంది. ఈ సంవత్సరం మే 9న పుట్టింటి సారె, చాటింపుతో మొదలయ్యే జాతర 16న ముగుస్తుంది.
| Day | Weekdays | Vesham/Makeup |
| రోజు 1 | మంగళవారం | చాటింపు |
| రోజు 2 | బుధవారం | భైరాగి వేశం |
| రోజు 3 | గురువారం | బండ వేశం |
| రోజు 4 | శుక్రవారం | తోట వేశం |
| రోజు 5 | శనివారం | దొర వేశం |
| రోజు 6 | ఆదివారం | మాతాంగి వేశం |
| రోజు 7 | సొమవారం | సున్నపు కుండలు |
| రోజు 8 | మంగళవారం | గంగమ్మ జాతర సప్పరం |







