పుట్ట రూపంలో పూజించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి | Tirumalagiri Sri Venkateswara Swamy Temple

0
2542
Tirumalagiri Sri Venkateswara Swamy Temple
Tirumalagiri Sri Venkateswara Swamy Temple

Tirumalagiri Sri Venkateswara Swamy Temple

1పుట్ట రూపం లో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి!!

పుట్ట రూపం లో పూజించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి విన్నారా.

ప్రపంచంలోనే అత్యధిక పుణ్యక్షేత్రాలకు మన అఖండ భారతదేశం పుట్టిల్లు. ప్రపంచం మొత్తం వేంకటేశ్వర స్వామికి ఆలయాలు ఉన్నాయి. కాని ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం కృష్ణా జిల్లా, తిరుమలగిరి గ్రా||, జగ్గయ్యపేట సమీపంలో ఉన్నది. ఇక్కడ పుట్ట రూపంలో శ్రీనివాసుడిని ఈ దేవాలయంలో కొలుస్తారు. అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రముఖంగా దర్శించుకోవడం జరుగుతుంది.

Back