
Tirupati Alert to Srivari Devotees – TTD Release April Quota Tickets
1TTD ఏప్రిల్ కోటా టిక్కెట్లు విడుదల
టీటీడీ వారు భక్తులకు ఏప్రిల్ నెల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయుచున్నారు. ప్రతి నెల లక్షల్లో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి దర్శించేందుకు వస్తారు. ప్రత్యేక దర్శన టికెట్లు 300 రూపాయలవి ఏప్రిల్ నెల తాలూకువి విడుదల చేశారు.
ఈ రోజు ఉదయం 11 గంటల నుండి ప్రత్యేక దర్శన టికెట్లుని TTD వెబ్‌సైట్లో విడుదల చేసారు. అధికారికంగా ప్రకటన చేశారు, అందువల్ల ఇది భక్తులు అంత గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలి. ప్రత్యేక దర్శన టికెట్లు కేవలం టీటీడీ వెబ్‌సైట్‌లో మాత్రమే లబిస్థాయి, కావున భక్తులకు టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్ల ఆన్‌లైన్లో మాత్రమే బుక్ చేసుకోవలి .
https://tirupatibalaji.ap.gov.in/#/login
ఈ లింక్ లో శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి, లాగిన్ డీటెయిల్స్ ఇచ్చాక. మనకి ఆ రోజు కావాలి అంటే ఆ రోజు టికెట్ బుక్ చేసుకోవాలి లడ్డూలు కూడా బుక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైటులో.